IPL 2021, MI vs SRH: In match 9 Mumbai Indians Hardik pandya Bullet Throw takes wicket of David Warner as Runout
#IPL2021
#DavidWarnerRunout
#HardikPandyaBulletThrow
#MIvsSRH
#ManishPandeytrolledforslowinnings
#OrangeArmy
#KaviyaMaran
#SunrisersHyderabad
#ManishPandeySRHloss
#GlennMaxwell
#ManishPandey
#SRHLossvsmi
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner

వార్నర్ రనౌట్ కాకుండా ఉండిఉంటే పరిస్థితి మరోలా ఉండేది.డేవిడ్ వార్నర్‌తో ఓపెనింగ్‌కు వచ్చిన జానీ బెయిర్‌స్టో పవర్ ప్లేలో రెచ్చిపోయాడు. జానీ బెయిర్‌స్టో ఔటైనా తర్వాత కూడా భారీ షాట్లు ఆడిన డేవిడ్ వార్నర్.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఓ బంతిని స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. కానీ.. లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ అతను రనౌటయ్యాడు. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ టీమ్ పతనం మొదలైంది.